Sunday, 26 January 2025 02:51:33 AM

జాతీయ వినియోగదారుల హక్కుల కమీషన్ సమావేశం

Date : 18 August 2024 08:56 AM Views : 619

Consumer News 24 - తెలంగాణ / : శనివారం మధ్యాహ్నం 12-00 గంటలకు,పాత బస్ స్టాండ్ దగ్గర గల "మాక్స్" భవనంలోని మన కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది.

ఇట్టి సమావేశానికి,గౌరవనీయులైన జిల్లా వినియోగదారుల వివాదాల పరిహారం కోర్టు జడ్జీ శ్రీమతి ఎం.అనురాధ గారు,అదనపు కలెక్టర్ గారు,డిఎస్పీ శ్రీ వేంకటేశ్వర్లు గారు, పట్టణంలోని ముగ్గురు సిఐ లు హాజరవుతారు.

Consumer News 24

Admin

Consumer News 24

Copyright © Consumer News 24 2025. All right Reserved.

Developed By :